Category: AP

AP

ఏపీ కాంగ్రెస్‌లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నాలు ప్రారంభం

ఏపీలో దాదాపుగా కనుమరుగైన కాంగ్రెస్‌ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఏపీసీసీ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన మౌన సత్యాగ్రహం కార్యక్రమం విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా….

AP

కరవు నివారణ పేరుతో రూ.900 కోట్లు కొట్టేశారన్న పయ్యవుల కేశవ్

రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీలతో తీసుకు రూ. 900 కోట్లు నిధులు పక్కదారి పట్టాయంటూ పిఏసి ఛైర్మన్ పయ్యావుల సంచలన ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ సహకారంతో భారీ స్కాంకు పాల్పడ్డారన్నారు. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో భారీ దోపిడీకి తెర లేపారని, రాయలసీమ….

AP

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామన్న సిఎస్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 341 డిమాండ్లను ఇప్పటికే పరిష్కరించినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, జాయింట్‌ స్టాఫ్ కౌన్సిల్‌ సమావేశంలో ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సుమారు 461 డిమాండ్లు, అంశాలు పరిష్కరించాల్సి ఉండగా ఇప్పటికే 341 డిమాండ్లను….

AP

ప్రమోషన్ల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరిన గవర్నర్..

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల వివాదంపై రాజ్‌భవన్ స్పందించింది. గత మార్చిలో గుట్టు చప్పుడు కాకుండా ఉద్యోగుల పదోన్నతుల్లో ఇనిషియల్ క్యాడర్ సీనియారిటీఅమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ఆందోళనకు కారణమైంది. ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో 20ఏళ్లుగా….

AP

ఏపీలో ఇసుక తవ్వకాలపై నిషేధం -! సమర్థించిన సుప్రీంకోర్టు

ఏపీ సర్కార్ కు షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏపీలో ఇసుక తవ్వకాల విషయంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై గతంలో వచ్చిన ఫిర్యాదులను విచారించిన జాతీయ హరిత ట్రైబ్యునల్ వీటిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది…..

AP

వ్యవసాయంలో డ్రోన్లను విస్తృతంగా వినియోగించండి

వ్యవసాయ రంగంలో డ్రోన్లను విస్తృతంగా వినియోగించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. డ్రోన్‌ టెక్నాలజీ ద్వారా వ్యవసాయ రంగంలో బహుళ ప్రయోజనాలు పొందాలన్నారు. ఈ మేరకు వ్యవసాయ, ఉద్యానవనశాఖలపై శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్‌ సన్నద్ధతతో పాటు….

AP

విద్య, వైద్యంపై ప్రధానంగా దృష్టి పెట్టిన ఏపీ సర్కార్… కీలక నిర్ణయాలు

విద్య, వైద్యంపై ప్రధానంగా దృష్టి పెట్టిన ఏపీ సర్కార్… కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే వైద్యారోగ్యశాఖలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వగా… తాజాగా మరో ప్రకటన జారీ చేసింది. రాష్ట్ర వైద్యశాఖలోని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) పరిధిలో….

AP

పదో తరగతి బాలికపై స్కూల్ అటెండర్ లైంగిక దాడి, వీడియోలు తీసి స్నేహితులకు పంపి!

పదో తరగతి బాలికపై స్కూల్ అటెండర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక వీడియోలు తీసి స్నేహితులకు పంపాడు. స్కూల్ అటెండర్ తో సహా నలుగురు మృగాళ్లు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విశాఖలో ఈ దారుణం చోటుచేసుకుంది…..

AP

వాలంటీర్ వ్యవస్థపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి పదవికి జగన్‌ అర్హుడు కాదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. వారాహి యాత్ర రెండో విడతలో భాగంగా ఏలూరులో నిర్వహించిన సభలో పవన్ మాట్లాడారు. సీఎం జగన్‌ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం లోపాలను కాగ్‌….

AP

తానా సభలో తెలుగు తమ్ముళ్ల తన్నులాట

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(TANA) సభలో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. రెండు వర్గాలుగా చీలిపోయిన ఎన్నారై సభ్యులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. టీడీపీ ఎన్నారై అధక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే ఈ తంతు అంతా జరిగింది. సభలో జూ.ఎన్టీఆర్ పేరు….