Category: AP

AP

టీడీపీ నేత నారా లోకేశ్(Nara Lokesh) యువగళం(yuvagalam) పై ఉత్కంఠ

టీడీపీ నేత నారా లోకేశ్(Nara Lokesh) యువగళం(yuvagalam) పై ఉత్కంఠ కొనసాగుతోంది. లోకేశ్ తన పాదయాత్రను రేపు (శుక్రవారం) తిరిగి ప్రారంభించేందుకు ముహూర్తం నిర్ణయించారు. కానీ, ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించటం లేదు. మరోసారి వాయిదా పడనుందని పార్టీ నేతలు చెబుతున్నారు. సీఐడీ(CID)….

AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు తరువాత రాజకీయ పరిణామాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు తరువాత రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని టిడిపి నేతలు నిరసనలు తెలియజేస్తుంటే, పక్కా ఆధారాలతో చంద్రబాబు పట్టుబడ్డాడని వైసిపి నేతలు మండిపడుతున్నారు. ఇక తాజాగా చంద్రబాబు….

AP

చంద్రబాబు కేసు లో సీజేఐ తాజా నిర్ణయం – బెయిల్ కోసం కాదన్నలూధ్రా….!!

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandra Babu) కేసులో సుప్రీంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు స్కిల్ స్కాం లో దాఖలైన ఎఫ్ఐఆర్(FIR) పైన స్టే ఇవ్వాలని దాఖలు చేసిన పిటీషన్ ఈ మధ్నాహ్నం సంజీవ్ ఖన్నా ..భట్టి బెంచ్ ముందుకు వచ్చింది…..

AP

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతం

తిరుపతి: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. చివరి రోజున ఉదయం స్వామివారి చక్రస్నానం వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అంతకుముందు తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ….

AP

విశాఖ నుంచి మరో వందేభారత్ – రూట్ ఖరారు..!!

తెలుగు రాష్ట్రాల్లో మరో వందేభారత్(Vande Bharat) అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. నాలుగు రోజుల క్రితం కాచిగూడ – యశ్వంతపూర్, విజయవాడ- చెన్నై మధ్య రెండు రైళ్లు మొదలయ్యాయి…..

AP

. నిర్మాత గుండెలమీద చేయివేసుకొని సినిమా విడుదల

తెలుగు సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లలో తడిసి ముద్దవ్వడానికి పవన్ కల్యాణ్ అనే పేరు ఒక్కటి చెబితే చాలు చేసుకుంటారు. పవన్ నుంచి ఎప్పుడెప్పుడు సినిమా విడుదలవుతుందా? అనే ఆతృతలో అభిమానులున్నారు. పవన్ స్టామినాకు సరిపడా సినిమా రావడంలేదని వాపోతున్నారు. పవన్ కళ్యాణ్….

AP

వీడియో: పరిటాల సునీత ఆత్మహత్యాయత్నం

అనంతపురం: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది…..

AP

చంద్రబాబు కోసం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నారా లోకేష్!!

టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్ కోసం పోరాడుతూ ఉన్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ పై పోరాటం….

AP

ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని విశాఖపట్నం అని వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తొలి నాళ్లలోనే కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని విశాఖపట్నం అని వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తొలి నాళ్లలోనే కీలక ప్రకటన చేసింది. ఆ తర్వాత కోర్టు చిక్కులు, కరోనా కారణంగా బ్రేక్‌లు పడుతూనే ఉన్నాయి. అయితే, కొన్ని నెలలుగా దసరా నుంచి విశాఖ కేంద్రంగా పాలిస్తామని….

AP

చంద్రబాబు అరెస్ట్ తరువాత ఏపీ రాజకీయం మారుతోంది. పార్టీల మధ్య పోరలో సామాజిక వర్గాల పేర్లు చర్చకు దారి తీస్తున్నాయి. చంద్రబాబు(Chandra Babu) అరెస్ట్ తరువాత టీడీపీ(TDP) శ్రేణులు పలు ప్రాంతాల్లో నిరసనలకు దిగాయి. చంద్రబాబు అరెస్ట్(Arrest) అక్రమం అంటూ ఆక్రోశించాయి. ర్యాలీలు చేసారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షలు చేసారు. కానీ, ఇప్పుడు ఈ నిరసనల రూటు మారుతోంది. చోటు చేసుకుంటున్న కొన్ని ఘటనల తో రాజకీయంగా కొత్త వివాదం మొదలైంది. వరుస పరిణామాలు: చంద్రబాబు(Chandra Babu) అరెస్ట్ తరువాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ(TDPకి అనుకూలంగా నిలిచే ఒక ప్రధాన సామాజిక వర్గ నిరసనలుగా ప్రచారం సాగుతున్నాయి. అదే సమయంలో వైసీపీ, ఆ పార్టీకి అండగా నిలుస్తారని భావించే మరో ప్రధాన సామాజిక వర్గంకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలే..కనిపిస్తున్న ఫ్లెక్సీలు ఈ చర్చకు కారణంగా నిలుస్తున్నాయి. చంద్రబాబుకు మద్దతుగా ఏపీ(AP)తో పాటుగా తెలంగాణ, బెంగళూరు, చెన్నై, ఇతర దేశాల్లోనూ నిరసన ర్యాలీలు జరిగాయి. అయితే, తొలుత ఈ ర్యాలీలకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించినట్లు అంచనాలు వ్యక్తం అయ్యాయి. కానీ, క్రమేణా ఈ మద్దతు పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రకటనలపై అభ్యంతరం: చంద్రబాబుకు మద్దతు పేరుతో కొందరు చేస్తున్న ప్రకటనలు..తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో(AP Politics) ఆసక్తి కరంగా మారాయి. చంద్రబాబుకు మద్దతుగా కార్ల ర్యాలీ చేస్తున్నవారికి 50శాతం ఫుడ్‌ సబ్సిడీ ఇస్తున్నట్టు ప్రకటించిన సూర్యాపేట వద్దనున్న ఒక హోటల్ ప్రకటించింది. గతంలో ఇదే హోటల్ కు చెందిన వ్యక్తి చంద్రబాబు(Chandra Babu)కు అనుకూలంగా పోస్టులు చేసారు. ప్రభుత్వం, టీడీపీ వ్యతిరేకుల పైన పోస్టులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. మరోవైపు రెడ్డి సామాజిక వర్గం, వైయస్సార్‌ అభిమానులు తమ కర్రీ పాయింట్ల వద్దకు రావద్దంటూ కేపీహెచ్‌బి కర్రీస్‌ పాయింట్ల సెక్రటరీ పేరుతో చేసిన పోస్టు వైరల్ అవుతోంది. ఇటువంటి పోస్టులతో ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారనే చర్చ వినిపిస్తోంది. సామాజిక వర్గాల ప్రస్తావన: చంద్రబాబు అరెస్ట్ పైన నిరసనల పైన అభ్యంతరాలు లేవని..ఇలా సామాజిక వర్గాల ప్రస్తావన పైనే కొందరు మండిపడుతున్నారు. రాష్ట్ర విభజన పూర్తయినా ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్ (Lokesh)హైదరాబాద్ లోనే ఉంటూ ఏపీ రాజకీయాలు చేస్తున్న అంశాన్ని కొందరు తెర మీదకు తీసుకొస్తున్నారు.

చంద్రబాబు అరెస్ట్ తరువాత ఏపీ రాజకీయం మారుతోంది. పార్టీల మధ్య పోరలో సామాజిక వర్గాల పేర్లు చర్చకు దారి తీస్తున్నాయి. చంద్రబాబు(Chandra Babu) అరెస్ట్ తరువాత టీడీపీ(TDP) శ్రేణులు పలు ప్రాంతాల్లో నిరసనలకు దిగాయి. చంద్రబాబు అరెస్ట్(Arrest) అక్రమం అంటూ ఆక్రోశించాయి…..