Category: National

వ‌ర‌ల్డ్‌లోనే బెస్ట్ సిటీల జాబితా.. భార‌త్ నుంచి ఒకే న‌గ‌రానికి చోటు..!

2024 ఏడాదికి గాను ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ 100 న‌గ‌రాల జాబితాను యూరోమానిట‌ర్ సంస్థ తాజాగా విడుద‌ల చేసింది. డేటా కంపెనీ లైట్‌హౌస్ భాగస్వామ్యంతో యూరోమానిటర్ ఇంటర్నేషనల్ ఈ వార్షిక నివేదిక‌ను రూపొందించింది. ఇందులో భార‌త్ నుంచి కేవ‌లం న్యూఢిల్లీ మాత్ర‌మే చోటు….

మహా సీఎం పై విడిన సస్పెన్స్..?

తదుపరి మహారాష్ట్ర సీఎం ఎవరనే ఉత్కంఠకు తెర పడింది. దేవేంద్ర ఫడ్నవీస్‌ పేరును అధికారికంగా ప్రకటించారు మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాంకులే. బిజేపీ కోర్ గ్రూప్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం బీజేఎల్పీ సమావేశంలో శాసనసభాపక్ష నేతగా….

తాజ్‌మహల్‌‍కు బాంబు బెదిరింపు..

భారత ప్రముఖ పర్యాటక ప్రదేశం, 17వ శతాబ్దపు స్మారక చిహ్నం తాజ్ మహల్‌కు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. పర్యాటక శాఖకు ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. తాజ్ మహల్‌ను బాంబులతో పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు…..

పంజాబ్ రైతులు ‘ఛలో ఢిల్లీ’..

పంటలకు మద్దతు ధర పెంచాలంటూ పంజాబ్ రైతులు నేడు ‘ఛలో ఢిల్లీ’ కార్యాచరణకు కదం తొక్కారు. అయితే, నోయిడాలోని దళిత్ ప్రేరణ్ స్థల్ వద్ద పంజాబ్ రైతులను పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి వందలాది రైతులు ముందుకు రాకుండా పోలీసులు….

ప్రధాని మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్..

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంపేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు ముంబై పోలీసులకు ఫోన్ చేసి హెచ్చరించారు. దీంతో అలర్టయిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టి ఓ మహిళ (34) ను అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ముంబై పోలీస్ కంట్రోల్….

గెలిచినప్పుడు ఈవిఎంలు బాగుంటాయి ఓడిపోతే టాంపర్ చేసినట్లా.. సుప్రీం ఘాటు వ్యాఖ్యలు..!

దేశంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఓటమి చెందిన పార్టీలు ఈవిఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్) మెషీన్లు ట్యాంపర్ చేశారని ఆరోపణలు చేయడం సర్వసాధారణం అయిపోయిందని, అదే వారు ఎన్నికల్లో విజయం సాధిస్తే.. ఈవిఎంల పనితీరు బాగున్నట్లు అంగీకరిస్తున్నారని సుప్రీం కోర్టు ఘటు….

‘వన్ నేషన్.. వన్ సబ్‌స్క్రిప్షన్’ పథకాన్ని తీసుకొచ్చిన కేంద్రం..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ‘వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్’ అనే నూతన పథకానికి పచ్చజెండా ఊపింది. స్కాలర్ రీసెర్చ్ ఆర్టికల్స్, జర్నల్….

మహారాష్ట్ర సీఎం పదవిపై ఉత్కంఠ… స్పందించిన అజిత్ పవార్..

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ మద్దతు పలికారు. మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనేది ఇంకా తేలలేదు. సీఎం పదవి రేసులో ఫడ్నవీస్ ముందున్నారు. సీఎం, శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే కూడా అదే పదవిలో కొనసాగాలనుకుంటున్నారు…..

మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయంపై ప్రధాని మోదీ స్పందన..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ఘనవిజయం సాధించింది. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉండగా… మ్యాజిక్ ఫిగర్ 145. మ్యాజిక్ ఫిగర్ ను ఎప్పుడో దాటేసిన మహాయుతి కూటమి (బీజేపీ-శివసేన షిండే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం)….

జియో, ఎయిర్‌టెల్‌కు కోటిమంది గుడ్‌బై.. బీఎస్ఎన్‌ఎల్‌లోకి పెరుగుతున్న వలసలు..

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్‌ఎల్ దూసుకుపోతోంది. ఈ రంగంలో అడ్డూ అదుపు లేకుండా దూసుకుపోతున్న రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియాకు షాకులు మీద షాకులిస్తోంది. సెప్టెంబర్ నెలలో ఈ మూడు సంస్థలు కలిసి కోటిమందికి పైగా ఖాతాదారులను కోల్పోగా,….