దివ్యాంగులకు ఎమ్మెల్యే దగ్గుపాటి ఆత్మీయ విందు
అనంతపురం జిల్లా – దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం సందర్భంగా దివ్యాంగులకు తన కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ.. తాజాగా తీసుకొచ్చిన దివ్యాంగ శక్తి….










