మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా పేరు ఖరారు
సూపర్ స్టార్ మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అమరావతికి అటూ ఇటూ అనే టైటిల్ ను గతంలో పరిశీలించారు. అయితే ఈ సినిమాకు పేరు….










