పవన్ పోటీ చేసే స్థానం ఖరారు – ఆ నియోజకవర్గాల్లో సర్వే..!!
జనసేనాని పవన్ కల్యాణ్ కొత్త వ్యూహాలతో ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. ఈ నెల 14 నుంచి వారాహితో ప్రజల్లోకి వెళ్లేందుకు ముహూర్తం నిర్ణయించారు. ఈ సారి ఎలాగైనా తాను అసెంబ్లీలోకి అడుగు పెట్టటం తో పాటుగా తన పార్టీకి తగిన గుర్తింపు….










