హమాస్‌ను మట్టుబెట్టండి : ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహును కోరిన నిక్కీ హేలీ
రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధులు నిక్కీ హేలీ (Nikki Haley), వివేక్ రామస్వామి సహా పలువురు ఇండో అమెరికన్లు ఈ సంక్లిష్ట సమయంలో ఇజ్రాయెల్‌కు బాసటగా నిలిచారు. న్యూయార్క్ : ఇజ్రాయెల్-పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌పై….










