లత్తవరంలో ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసి, విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి పయ్యావుల కేశవ్
అనంతపురం జిల్లా, ఉరవకొండ. లత్తవరంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారుల ఇంటివద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్.. ఉరవకొండ మండలం లత్తవరం గ్రామంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారుల….










