2029 నాటికి ప్రతి పేదవాడికీ సొంత ఇల్లు: సీఎం చంద్రబాబు ధీమా
తిరుపతి జిల్లా,నాయుడుపేట. డిసెంబర్‌లోపు మరో 4.50 లక్షల ఇళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్లు లేని పేదలకు గౌరవప్రదమైన నివాసం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సుమారు 2.5 లక్షల….










