దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, పింఛన్ల పెంపుపై ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హర్షం
కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి పత్రిక సమావేశంలోని అంశాలు > కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది. > రాష్ట్రంలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత సదుపాయం కల్పిస్తూ కూటమి….










