15 ఏళ్ల తర్వాత చిల్లకొండయ్యపల్లిలో వనభోజన గ్రామోత్సవం: అడవిలో విందు.. ఊరంతా పండుగ!
తాడిమర్రి (yes9tv)చిల్లకొండయ్యపల్లి గ్రామంలో 15 సంవత్సరాల తర్వాత వనభోజన గ్రామోత్సవం ఘనంగా నిర్వహణ ధర్మవరం, మార్చి 29: తాడిమర్రి మండలంలోని చిల్లకొండయ్యపల్లి గ్రామంలో 15 సంవత్సరాల తర్వాత వనభోజన గ్రామోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఎంతోకాలం తరువాత గ్రామంలో పండుగ వాతావరణం….










