అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన 6వ కలెక్టర్ల కాన్ఫరెన్స్: పాల్గొన్న మంత్రి పయ్యావుల కేశవ్
ఈ రోజు అమరావతి సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ప్రారంభమైన 6వ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు….










