ఎయిరిండియా ప్రమాదంలో బతికిన ఏకైక వ్యక్తి దయనీయ స్థితి: PTSDతో ఒంటరిగా జీవనం
గత జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 241 మంది మృతి చెందగా, విశ్వాష్కుమార్ రమేష్ అనే ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. ‘మృత్యుంజయుడు’ అంటూ వైరల్ అయిన రమేష్ పరిస్థితి ఇప్పుడు….










