కనికిలమ్మ ఆలయం నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించా -ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
చిత్తూరు: దొడ్డిపల్లిలోని సప్త కనికలమ్మ దేవాలయంలో పూజ చేసి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించానని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. శనివారం సప్త కనికలమ్మ దేవస్థానం పాలకమండలి ప్రమాణ స్వీకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి పూతలపట్టు ఎమ్మెల్యే కె…..










