ఐబిపిఎస్ ఎస్ఓ ప్రిలీమ్స్ రిజల్ట్ 2022 డైరెక్ట్ లింక్
ఐబిపిఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐబిపిఎస్ అధికారిక వెబ్సైట్ ibps.in లో చెక్ చేసుకోవచ్చు. ఫలితాలు చెక్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ కింది స్టెప్స్‌ని అనుసరించి లేదా డైరెక్ట్ లింక్ ద్వారా రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. రిజల్ట్….










