Latest Posts

కంపెనీలో మేడమ్ మేనేజర్, కానీ సార్ ?, ఒకే ఇంటిలో ఏం చేశారంటే ?, నార్త్ ఇండియన్ !

బెంగళూరు: ఉన్నత విద్యాభ్యాసం చేసిన యువతి కార్పోరేట్ కంపెనీలో మేనేజర్ స్థాయి ఉద్యోగం చేస్తున్నది. అదే సమయంలో అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడు లేడీ మేనేజర్ కు పరిచయం అయ్యాడు. ఇద్దరూ స్నేహితులు అయ్యారు. తరువాత ఇద్దరూ ప్రేమించుకుని….

AP

ఏపీకి చల్లని కబురు-ఈ జిల్లాల్లో ఎల్లుండి నుంచి వర్షాలు…

ఏపీలో జనం ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్నారు. గత రెండు వారాలుగా రుతుపవనాల కోసం ఎదురుచూస్తున్నా.. తొలకరి మాత్రం పలకరించడం లేదు. దీంతో జనం వర్షాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రం మొత్తానికి….

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సన్నిధి వీధిలో భారీ అగ్నిప్రమాదం; కోట్ల ఆస్తినష్టం!!

తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజు స్వామి ఆలయ సన్నిధి వీధిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గోవిందరాజస్వామి ఆలయానికి దగ్గరగా ఉన్న లావణ్య ఫోటో ఫ్రేమ్ షాప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మంటలు భారీ….

పసిఫిక్ దీవుల్లో 7.2 తీవ్రతతో భారీ భూకంపం- ఉలిక్కిపడ్డ యూఎస్, ఆస్ట్రేలియా..

పసిఫిక్ మహాసముద్రంలో ఇవాళ భారీ భూకంపం చోటుచేసుకుంది. పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా సమీపంలో 7.2 తీవ్రతతో కూడిన భూకంపం కుదిపేసింది. దీంతో పసిఫిక్ తీరం కలిగిన దేశాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఓ దశలో సునామీ హెచ్చరికలు జారీ చేసేలా పరిస్దితులు కనిపించాయి…..

ఎక్కడ పట్టణ ప్రగతి? బోధన్ పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఘర్షణ!!

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పట్టణ ప్రగతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణాలలో సాధించిన ప్రగతిని ప్రజలకు తెలియజేసేలా ఇలా వివిధ కార్యక్రమాలను చేపట్టారు. అయితే నిజామాబాద్ బోధన్ లో మాత్రం పట్టణ….

నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసు: దందాలో స్టార్ హీరోయిన్లు, ప్రముఖ డైరెక్టర్!!

గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మళ్లీ తాజాగా డ్రగ్స్ కేసులో కొకైన్ తో పట్టుబడిన కబాలి నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్ నేపథ్యంలో మళ్లీ టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం తెర మీదకు వచ్చింది. కేపీ….

ఇవాళ ఉదయం వైజాగ్ ఎంపీ భార్య, కుమారుడిని కిడ్నాప్

విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబాన్ని ఇవాళ గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. ఇవాళ ఉదయం వైజాగ్ ఎంపీ భార్య, కుమారుడిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు, అనంతరం వారితో ఫోన్ చేయించి ఆడిటర్ ను సైతం ఎత్తుకుపోయారు. అయితే విషయం తెలుసుకున్న….

రోజుల తరబడి ఢిల్లీలోని జంతర్‌ మంతర్ వద్ద నిరసన

న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఢిల్లీ పోలీసులు ఆయనపై ఛార్జ్‌షీట్‌ను నమోదు చేశారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన….

మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో గుంటూరు కారం

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో SSMB 29 చిత్రం పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను నిర్మించే క్రమంలో ఎక్కడా, దేనికీ రాజీపడకూడదని రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది. యావత్ భారతీయ….