రాచకొండ షీ టీమ్స్ ‘డెకాయ్ ఆపరేషన్’: 15 రోజుల్లో 127 మంది పోకిరీల అరెస్ట్
రాచకొండ కమిషనరేట్ షీ టీమ్స్ మహిళల భద్రత కోసం ‘డెకాయ్ ఆపరేషన్లను’ ముమ్మరం చేశాయి. కేవలం 15 రోజుల వ్యవధిలో (గత నెల 16 నుంచి 31 వరకు) ఏకంగా 127 మంది ఈవ్ టీజర్లను (పోకిరీలను) పట్టుకోవడం షీ టీమ్స్….










