సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి థర్మన్ షణ్ముగరత్నం విజయం
సింగపూర్: ప్రపంచంలో ఇతర దేశాలను ఏలుతున్న భారతీయుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే బ్రిటన్ తోపాటు పలు దేశాలను భారతీయులు పాలిస్తుండగా.. తాజాగా, ఆ జాబితాలోకి సింగపూర్ చేరింది. సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి చరిత్ర సృష్టించారు. మాజీ మంత్రి….










