వివేకా హత్యకేసులో 6 గంటలు విచారించిన సీబీఐ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలను సీబీఐ నాలుగోరోజు విచారించింది. ఉదయం 9.00 గంటల సమయంలో అధికారులు చంచల్‌గూడ జైలుకు చేరుకున్నారు. ప్రత్యేక వాహనంలో వారిద్దరినీ సీబీఐ కార్యాలయానికి తీసుకొచ్చి 6 గంటల పాటు….










