పుష్ప ఎక్కడ అనే స్పెషల్ వీడియో గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో లేటెస్ట్ గా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2. రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ….










