ప్రపంచంలోనే రెండో అందమైన నగరం.. మన ‘సిటీ ఆఫ్ లేక్స్ ఉదయ్ పూర్’..
హాలిడేస్ రాగానే.. చాలా మంది ఎక్కడికి వెళదాం.. ఏ నగరంలో గడుపుదాం.. ఏ సిటీని సందర్శింద్దాం.. ఖర్చులు ఎక్కడి వెళితే ఎంత.. ఎక్కువ, తక్కువల గురించి లెక్కలు వేసుకుంటారు. తమ అనుకూలతలను బట్టి ప్లాన్ చేసుకుంటారు. ఇలా ప్రపంచంలో అనేక వెకషన్….










