Latest Posts

ఇక న్యూయార్క్‌లో దీపావళి నాడు పబ్లిక్ హాలిడే

వాషింగ్టన్: చీకటిని పారదోలి అందరి జీవితాల్లోనూ వెలుగులు నింపే దీపావళి పండగకు అగ్రరాజ్యం అమెరికాలో అరుదైన గుర్తింపు ఉంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే ఈ పండగ వేడుకలు అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో కూడా జరుపుకోవడం….

తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు- పార్టీ వీడే ఆలోచన చేస్తే హైకమాండ్ ఖబడ్దార్

హైదరాబాద్: తెలంగాణలో అనూహ్య పరిణామాలు నెలకొన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలో భారతీయ జనతా పార్టీ చతికిల పడింది. అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు.. వంటి సీనియర్ల చేరికతో కాంగ్రెస్ పార్టీలో ఊపు కనిపిస్తోండగా బీజేపీ పరిస్థితి దీనికి భిన్నంగా….

టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్: అడ్వాన్స్ రిజర్వేషన్ ఛార్జీల తగ్గింపు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) ప్రయాణికులకు మరో తీపికబురు అందించింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు ముందస్తు రిజర్వేషన్ చార్జీలను టీఎస్ఆర్టీసీ సవరించింది. ముందస్తు రిజర్వేషన్ సదుపాయమున్న ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ….

AP

దేవశయని ఏకాదశి నాడు తులసికి సంబంధించి ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు!!

హిందూమతంలో దేవశయని ఏకాదశికి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ఆషాడ మాసం లోని ఏకాదశిని దేవ శయని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు నిద్రలోకి జారుకుంటాడు అని, నాలుగు నెలలపాటు ఆయన నిద్రలోనే ఉంటాడని చెబుతారు. ఇది హిందువులు….

గోల్డ్ స్మగ్లింగ్ నిందితురాలు స్వప్నాకు షాక్ ఇచ్చిన హైకోర్టు, ఇలాంటి కేసుల్లో !

బెంగళూరు/కొచ్చి: కేరళలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్‌ను బెదిరించిన క్రిమినల్ కేసులో ఊహించని ట్విస్ట్‌ ఎదురైయ్యింది. స్వప్న సురేశ్‌ను బెదిరించాడన్న ఆరోపణలు ఎదురంకొంటున్న విజేష్ పిళ్లైపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ….

బీజేపీకి కష్టకాలం; కేసీఆర్ కి కలిసొచ్చే కాలం!!

కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ కు బీజేపీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు బాగా కలిసి వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దూసుకుపోవాలని ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జెండా రెపరెపలాడించాలని, అధికారాన్ని హస్తగతం….

బళ్లారిలో బీటీపీఎస్ ను పరిశీలించిన మంత్రి

బళ్లారి/ బెంగళూరు: కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఇచ్చిన ఎన్నికల హామీ పథకంలో భాగంగా ఉచిత విద్యుత్ ఇవ్వడానికి సిద్దం అయ్యింది. అయితే కుడి చేతితో ఉచిత విద్యుత్ ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏడమ చేతితో విద్యుత్….

బండి సంజయ్ కు నడ్డా జలక్ – కాంగ్రెస్ కు అస్త్రంగా..!!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండికి పార్టీ జాతీయాధ్యక్షుడు నడ్డా షాక్ ఇచ్చారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ప్రకటనకు భిన్నంగా జాతీయాధ్యక్షుడి ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. తెలంగాణ బీజేపీలో కొనసాగుతున్న అనిశ్చితి వేళ ఇప్పుడు ఈ వ్యవహారం ప్రత్యర్ధి పార్టీలకు అస్త్రంగా….

AP

మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతోంది- సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!!

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా..మన రాష్ట్రంలోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. అడ్వకేట్లకు అన్నిరకాలుగా మంచి జరగాలనే ఉద్దేశంతో రూ.100 కోట్లతో ఇప్పటికే వెల్ఫేర్‌ ట్రస్టును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇదే సమయంలో తెలిపారు. ఈ….