జేఎన్టీయూలో అలరిస్తున్న ‘మహిళా వ్యాపారుల ప్రోడక్ట్ ఎక్స్పో’: ప్రారంభించిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ
అనంతపురం జిల్లా జేఎన్టీయూ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో మహిళా వ్యాపారుల ప్రోడక్ట్ ఎక్స్పో ప్రారంభం అనంతపురం, జేఎన్టీయూ మార్చి 7: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జేఎన్టీయూ అనంతపురం ప్రాంగణంలో ఉన్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH), అనంతపురం….










