చిరంజీవి సినిమాలో యంగ్ హీరో.. ఏకంగా ఆ పాత్రలోనే!
రాజకీయాల కోసం యాక్టింగ్ కెరీర్‌కు గ్యాప్ ఇచ్చి.. సుదీర్ఘ విరామం తర్వాత ‘ఖైదీ నెంబర్ 150’తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో.. అప్పటి నుంచి ఆయన మరింత ఉత్సాహంతో….










