ప్రభుత్వ ఉచిత పథకాల పై విస్త్రతమైన చర్చ జరుగుతోంది. ఉచిత పథకాలు ఇవ్వడం మంచిది కాదనే వాదన వినిపిస్తోంది. ఉచిత పథకాల మూలంగా అనేక దుష్పరిణామాలు సంభవిస్తాయని నిపుణులు వాదిస్తున్నారు.
ఉచిత పథకాలు అప్పులు చేయకుండా.. సంపద సృష్టించి ఇవ్వాలని మరికొందరు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ ఇప్పుడు సంచలనంగా మారింది. తెలుగు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఇంతకీ ఆ హామీ ఏంటో ? ఆ హామీ వల్ల చేకూరే లబ్ధి ఏంటో తెలుసుకుందాం.
