మే 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10వ తేదీన జరగనున్నాయి. మే 8వ తేదీలోపు ఓటర్లను ఆకర్షించడానికి బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్నేహితుడు, మంత్రికి డీఎస్ఎస్ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించడం….









