వర్క్ ఫ్రమ్ హోమ్ విషాదం: యాదాద్రి జిల్లాలో విద్యుదాఘాతంతో ఐటీ ఉద్యోగి మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలం లింగరాజుపల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బెంగళూరులోని ఓ ప్రముఖ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 26 ఏళ్ల యువకుడు భూషి గణేశ్, ఇంటి నుంచి (వర్క్ ఫ్రమ్ హోమ్) విధులు….










