జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోడ్: అజారుద్దీన్‌కు మంత్రి పదవి కేటాయింపుపై బీజేపీ ఫిర్యాదు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో, మాజీ క్రికెటర్, కాంగ్రెస్ మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్కు మంత్రి పదవి కేటాయించడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ (Model Code of Conduct – MCC) అమల్లో ఉండగా ప్రభుత్వం….










