‘పెద్ది’ సినిమా నుంచి జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ విడుదల!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ (Peddi Movie)పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్‌లో, కథానాయిక జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఫస్ట్….










