కేటీఆర్‌కు సామ రామ్మోహన్ రెడ్డి సవాల్: ‘రాజీనామా ఛాలెంజ్ నెరవేర్చండి’
టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో కంటోన్మెంట్ అభివృద్ధి విషయంలో తాను చేసిన రాజీనామా ఛాలెంజ్‌ను ఎప్పుడు నెరవేరుస్తారని కేటీఆర్‌ను ప్రశ్నించారు. సమస్యల పరిష్కారంలో….










