సీపీ సజ్జనార్ ఫోటోతో సైబర్ మోసాలు: ప్రజలకు కీలక హెచ్చరిక
ఇటీవల కాలంలో సైబర్ మోసగాళ్లు కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. వీఐపీలు మరియు ఉన్నతాధికారుల ఫోటోలను వాట్సాప్ డీపీ (Display Picture)గా పెట్టుకుని నకిలీ ఖాతాలతో మెసేజ్‌లు, కాల్స్ చేస్తూ డబ్బులు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో, సైబరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన….










