జాతీయ రహదారి 44: 12 ఏళ్ల తర్వాత ‘పాలెం’ విషాదం రిపీట్
కర్నూలు శివారులోని చిన్నటేకూరు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సులో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం, సరిగ్గా 12 సంవత్సరాల క్రితం పాలెం వద్ద జరిగిన దుర్ఘటనను గుర్తు చేసింది. ఈ రెండు….










