పసిఫిక్ దీవుల్లో 7.2 తీవ్రతతో భారీ భూకంపం- ఉలిక్కిపడ్డ యూఎస్, ఆస్ట్రేలియా..
పసిఫిక్ మహాసముద్రంలో ఇవాళ భారీ భూకంపం చోటుచేసుకుంది. పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా సమీపంలో 7.2 తీవ్రతతో కూడిన భూకంపం కుదిపేసింది. దీంతో పసిఫిక్ తీరం కలిగిన దేశాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఓ దశలో సునామీ హెచ్చరికలు జారీ చేసేలా పరిస్దితులు కనిపించాయి…..










