తారక్ ఫ్యాన్స్ మద్దతెవరికి – పవన్ వ్యూహాలు ఫలిస్తాయా..!!
ఏపీలో రానున్న ఎన్నికలు పార్టీలకు నవ్ ఆర్ నెవర్ గా మారాయి. దీంతో సీఎం జగన్..చంద్రబాబు…పవన్ ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవటానికి సిద్దంగా లేరు. గత ఎన్నికల్లో పవన్ ఫ్యాన్స్ కూడా వైసీపీకే ఓటు వేసారని పలు సభల్లో స్వయంగా పవన్….










