గవర్నర్ vs రాష్ట్ర ప్రభుత్వం.. తమిళనాడులో వేడెక్కిన రాజకీయాలు!
గవర్నర్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం’.. ఈ మధ్య కాలంలో ఈ తరహా వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దిల్లీ నుంచి తెలంగాణ వరకు బీజేపీయేతర రాష్ట్రాల్లో ఇంచుమించు ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. తమిళనాడులోనూ ఈ వ్యవహారం సర్వత్రా చర్చలకు దారితీస్తోంది. తాజాగా.. గవర్నర్-….










