వాళ్లు బాలకృష్ణ మనుషులని నాకు తెలియదు: కిర్రాక్ ఆర్పీ
కమెడియన్ కిర్రాక్ ఆర్పీ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. ప్రముఖ కామెడీ షో నుంచి బయటకు వచ్చిన అతను సొంతంగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో కర్రీ పాయింట్ స్టార్ట్ చేశాడు. దీనికి అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో. హైదరాబాద్‌తో పాటు….










