ప్రమోషన్ల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరిన గవర్నర్..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల వివాదంపై రాజ్‌భవన్ స్పందించింది. గత మార్చిలో గుట్టు చప్పుడు కాకుండా ఉద్యోగుల పదోన్నతుల్లో ఇనిషియల్ క్యాడర్ సీనియారిటీఅమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ఆందోళనకు కారణమైంది. ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో 20ఏళ్లుగా….










