వ్యవసాయంలో డ్రోన్లను విస్తృతంగా వినియోగించండి
వ్యవసాయ రంగంలో డ్రోన్లను విస్తృతంగా వినియోగించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. డ్రోన్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయ రంగంలో బహుళ ప్రయోజనాలు పొందాలన్నారు. ఈ మేరకు వ్యవసాయ, ఉద్యానవనశాఖలపై శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ సన్నద్ధతతో పాటు….










