ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రధాని మోడీ ప్రశంసలు
బెంగళూరు: చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంలో పాల్గొన్న బారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) శాస్త్రవేత్తలపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. శనివారం తెల్లవారుజామున ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున….










