Latest Posts

క్రికెట్‌లో పసికూన.. ఆఫ్ఘనిస్తాన్‌.. సీనియర్‌ జట్టు అయిన పాకిస్తాన్‌కు చుక్కలు

క్రికెట్‌లో పసికూన.. ఆఫ్ఘనిస్తాన్‌.. సీనియర్‌ జట్టు అయిన పాకిస్తాన్‌కు చుక్కలు చూపించింది. హంబనోటా వేదికగా జరిగిన రెండో వన్డేలో ఓడించినంత పనిచేసింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క వికెట్‌ తేడాతో పాకిస్తాన్‌ విజయం సాధించింది…..

తాజాగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను యునైటెడ్ వరల్డ్ సస్పెండ్

మొన్నటి దాకా నిరసన ప్రదర్శనలు నిర్వహించి వార్తల్లో వ్యక్తులైన భారత రెజ్లర్లకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నికలు సకాలంలో నిర్వహించడంలో విఫలమైనందున రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సస్పెన్షన్ వేటు విధించింది. ఈ నిర్ణయం….

ఈ ఇద్దరి మధ్య ఊరిలో విజేత ఎవరో? ప్రపంచ కప్ కిరీటాన్ని కైవసం చేసుకునేది ఎవరో?

పోటీ ఒకవైపు 18 ఏళ్ల వయసులో ప్రపంచ కప్ ఫైనల్ ఆడుతున్న ప్రజ్ఞానంద్.మరోవైపు 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ టైటిల్ కైవసం చేసుకున్న ఫస్ట్ క్లాస్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్. ఎంతో ఉత్కంఠంగా సాగుతున్న ఈ ఇద్దరి మధ్య ఊరిలో విజేత….

క్రికెట్ ప్రపంచ కప్ భారతదేశానిదే

ఈ ప్రపంచంలో జరిగే ఒక విషయం మరొక విషయాన్ని ప్రభావితం చేస్తుంది. దీన్నే కార్యకారక సంబంధం అంటారు. ఇదే విషయాన్ని నాన్నకు ప్రేమతో సినిమాలో దర్శకుడు సుకుమార్ ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పాడు. సరే అది సినిమా కాబట్టి లిబర్టీ ఉంటుంది. ఇక….

ప్రపంచంలో మూడో శక్తివంతమైన దేశం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భయపడ్డారా

ఎప్పుడూ భయపెట్టడమే కాదు.. భయ పడడం కూడా తెలిసి ఉండాలి.. లేకుంటే ఇలా చైనా అధ్యక్షుడిగా చుట్టూ సెక్యూరిటీ ఉన్నా ఒంటరిగా ఫీల్‌ అవ్వాల్సి వస్తుంది. భయంతో ముందుకు అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతకీ ప్రపంచంలో మూడో శక్తివంతమైన దేశం….

అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)శాస్త్రవేత్తల ఘనతపై దేశ, విదేశాల నుంచి ప్రశంసలు

చంద్రుడిపై భారత్ జెండా ఎగరడంతో ప్రపంచమంతా ఇండియా గురించి చర్చించుకుంటున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)శాస్త్రవేత్తల ఘనతపై దేశ, విదేశాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఈ తరుణంలో రాజకీ, సినీ, క్రికెట్ ఇలా అన్ని వర్గాల వారు ఇస్త్రోశాస్త్రవేత్తలను కొనియాడుతున్నారు…..

చంద్రుడి దక్షిణ ధ్రువం మీద ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్_3 సురక్షితం

చంద్రుడి దక్షిణ ధ్రువం మీద ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్_3 సురక్షితంగా దిగడాన్ని ప్రపంచ దేశాలు మొత్తం కీర్తించాయి. ఇతర దేశాలకు సాధ్యం కాని ఘనతను భారత్ సొంతం చేసుకోవడం పట్ల అభినందనలు కురుస్తోంది. ఇలాంటి అసాధ్యాన్ని భారత్ సుసాధ్యం చేసిన నేపథ్యంలో….

చంద్రుడి దక్షిణ దృవంపై దిగిన మన చంద్రయాన్ 3 మిషన్ అసాధ్యాన్ని సుసాధ్యం

చంద్రుడి దక్షిణ దృవంపై దిగిన మన చంద్రయాన్ 3 మిషన్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఇంతవరకూ ప్రపంచంలో ఏ దేశం చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టలేదు. ఇలా దింపి భారత్ చరిత్ర సృష్టించింది. ఇస్రో పంపిన చంద్రయాన్ 3 సేఫ్ ల్యాండింగ్….

చందమామపై అడుగు పెట్టిన ఇస్రో తదుపరి లక్ష్యం సూర్యుడే

యావత్ భారత దేశ ప్రజల ఆశలను, ఆకాంక్షలను నిజం చేస్తూ చంద్రయాన్‌-3 విజయవంతమైంది. పట్టువదలని విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లి నేలను ముద్దాడింది. దేశ అంతరిక్ష పరిశోధనల రంగంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మరి నెక్స్ట్‌ ఏంటి? ఇస్రో చేపట్టబోతున్న తదుపరి ప్రాజెక్టులేంటి?….

రోవర్‌ ప్రజ్ఞాన్‌ ఏం చేయనున్నాయి..? ఇవీ తెలుసుకోవాల్సిన అత్యంత కీలక అంశాలు.

యావత్‌ ప్రపంచం ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురు చూసిన చంద్రయాన్‌-3 దిగ్విజయమైంది. మరి ఇక్కడినుంచి ఏమిటి..? చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలిడిన అరుదైన ఘనతను మనకు అందించిన ల్యాండర్‌ విక్రమ్‌.. దాన్నుంచి బయటకు వచ్చే రోవర్‌ ప్రజ్ఞాన్‌ ఏం చేయనున్నాయి..? ఇవీ….