Latest Posts

మరో చరిత్ర, సూర్య కాస్కో – ప్రతీ నిమిషం, ప్రత్యేకతలెన్నో..!!

కొత్త చరిత్ర సృష్టించేందుకు ఇస్రో సిద్ధమైంది. ఆదిత్య ఎల్ వన్ మిషన్ కు ఫైనల్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సూర్యుడి గుట్టు విప్పేందుకు ఇస్రో అడుగులు వేస్తుంది భారత తొలి సోలార్ మిషన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది యావత్ భారతదేశం….

ఈసారి ఖమ్మంలో బిగ్ ఫైట్.. పొంగులేటి, తుమ్మల ఎఫెక్ట్.. రంజుగా పాలిటిక్స్!!

తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఒకరిని మించి ఒకరు వ్యూహాలతో రెడీ అవుతున్న పరిస్థితి ఉంది. మూడోసారి అధికారం కోసం సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఇటీవల అధినేత టికెట్లు ప్రకటించటంతో అసంతృప్తితో….

AP

వైఎస్సార్ మావాడే-కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ట్వీట్ ! వారసత్వంపై వ్యాఖ్యలు..

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు, వైసీపీ, వైఎస్సార్టీపీ నేతలు, కార్యకర్తలు నివాళులు అర్పిస్తున్నారు. వైఎస్ హయాంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో సాగిన పాలన తీరుతెన్నుల్ని వారు గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్సార్….

ఆగని అసమ్మతి రాగాలు.. కేసీఆర్ కు షాకిస్తున్న నేతలు!!

తెలంగాణ సీఎం, గులాబీ అధినేత కేసీఆర్ రానున్న ఎన్నికల కోసం ఇప్పటినుంచే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని భావించి ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థుల జాబితా ప్రకటించిన కెసిఆర్ అసంతృప్తులు చల్లబడతారని భావించారు…..

బీఆర్‌ఎస్‌లో ‘పట్నం’ పంచాయితీ ముగిసిపోలేదా.. ‘

బీఆర్‌ఎస్‌లో ‘పట్నం’ పంచాయితీ ముగిసిపోలేదా.. ‘పైలెట్‌’కు లైన్‌ క్లియర్‌ చేసేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేసిన మంత్రి పదవి ఎరతో మహేందర్‌రెడ్డి సంతృప్తి చెందాలేదా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. మహేందర్‌రెడ్డి, ఆయన అనుచర వర్గం నుంచి.. మంత్రిగా….

గిప్పుడు పదవి ఎందుకయ్యా.. ఆరిపోయే దీపాన్ని ఇలా వెలిగించేసిన కేసీఆర్

అవి రాయల వారు విజయనగరాన్ని పాలిస్తున్న రోజులు. మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. వికటకవి తెనాలి రామకృష్ణ సహా దిగ్గజ కవులు మొత్తం ఆసీనులై ఉన్నారు. రాయల వారు సింహాసనంలో కూర్చున్నారు. ఇలోగా ఒక భటుడు చేతిలో మంత్రదండంతో సభలోకి వచ్చాడు. అందరూ….

కేసీఆర్‌ను వణికించే వార్త.. కాంగ్రెస్‌కు ఊపు తెచ్చే వార్త..

తెలంగాణ ఎన్నికల రేసులో అందరికంటే ముందు ఉండాలని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఇండియా టుడే షాక్‌ ఇచ్చింది. ఇప్పటికే 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి మంచి ఊపు మీద ఉన్న బీఆర్‌ఎస్‌కు ఇండియా టుడే మూడ్‌….

తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ సారధ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి

అది 2014. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ సారధ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. కాకపోతే అనుకునేంత స్థాయిలో మెజారిటీ రాలేదు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఒకే ఒక సీటు దక్కించుకోవలసి వచ్చింది. దీంతో పార్టీని విస్తరించుకునే పనిలో పడ్డారు కేసీఆర్…..

అసలు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతోందా?

అంబేద్కర్ రాజ్యాంగం ఎందుకు రాశారు? బలహీన వర్గాలు కూడా రాజ్యాన్ని పాలించాలని.. మరి క్షేత్రస్థాయిలో అలా జరుగుతోందా? అసలు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతోందా? అన్నేసి అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వారు ఆయన బోధించిన విలువలను పాటిస్తున్నారా? ఆయన సూచించిన….

కేసీఆర్‌ సర్కార్‌ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మరోమారు నోటిఫికేషన్‌

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన 10 ఏళ్లలో కేసీఆర్‌ సర్కార్‌ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మరోమారు నోటిఫికేషన్‌ ఇవ్వాలని నిర్ణయించింది. 2017లో టీఆర్‌టీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఆ పోస్టుల భర్తీ కోర్టు కేసుల కారణంగా రెండేళ్లకు భర్తీ అయ్యాయి. తర్వాత నోటిఫికేషన్‌ ఇవ్వలేదు…..