Latest Posts

ఉదయనిధి వ్యాఖ్యలపై స్పందించిన టీటీడీ ఛైర్మన్

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన విమర్శలను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఖండించారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం ధర్మకర్తల మండలి తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తీసుకున్న ముఖ్య నిర్ణయాలను ఛైర్మన్ మీడియాకు….

దేశ రాజకీయాల్లో పరిణామాలు వేగం

దేశ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17న ఐదు గ్యారంటీలను ప్రకటించాలని సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశామని తెలిపారు. విజ్ఞప్తి మేరకు CWC సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహిస్తున్నందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు…..

ఇండియా అనే పేరును భారత్ గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రచారం

ఇండియా అనే పేరును భారత్ గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది మన దేశం G20 సమ్మిట్‌ను నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సమావేశానికి జీ20 సభ్య దేశాల అధినేతలు హాజరుకానున్నారు. రాష్ట్రపతి ద్రౌపది….

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్‌ను సత్కరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్‌ను సత్కరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) ఆయనను సత్కరించింది….

ప్రభాస్-ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమా వాయిదా

ప్రభాస్-ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమా వాయిదా వేయడం అందరినీ షాక్‌కి గురి చేసింది. బాహుబలి తర్వాత ఆ రేంజి హిట్ ప్రభాస్ కు సలార్ ద్వారా వస్తుందని అందరూ ఆశిస్తూ వచ్చారు. అంతేకాకుండా సెప్టెంబర్ 28 నుండి వరుసగా హాలిడేస్ ఉండడంతో….

మళ్లీ మళ్లీ అంటూనే ఉంటాను: ఉదయనిధి స్టాలిన్

సనాతన ధర్మం మలేరియా, డెంగీ వ్యాధుల లాంటిదంటూ, దాన్ని నిర్మూలించాలంటూ తాను చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతుండడంతో తమిళనాడు (Tamil Nadu) మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ‘….

జీ 20 సదస్సు వేళ దిల్లీలో ఆంక్షలు

దిల్లీ : జీ 20 (G20- summit) అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న భారత్ (India).. శిఖరాగ్ర సదస్సు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. భద్రతా ఏర్పాట్ల రీత్యా ట్రాఫిక్‌ ఆంక్షలను అమలు చేస్తున్నందున సెప్టెంబర్ 8-10 తేదీల్లో ఆన్‌లైన్‌ ఫుడ్‌….

హైకూయ్ తుపాను.. అనేక రైళ్లు రద్దు, పాఠశాలలు మూసివేత

హైకూయ్ తుపాను మంగళవారం చైనాలోని ఆగ్నేయ తీరం వెంబడి తీరం దాటే అవకాశం ఉన్నందున అనేక రైళ్లు రద్దు చేయబడ్డాయి. కొన్ని పాఠశాలలు నిలిపివేయబడ్డాయి. ఈ మేరకు చైనా ఆధారిత గ్లోబల్ టైమ్స్ నివేదించింది. సోమవారం జాతీయ వాతావరణ కేంద్రం (NMC)….

ఒడిశాలో పిడుగుల బీభత్సం.. ఏకంగా 2 గంటల్లో 61 వేల పిడుగులు

ఒడిశా(Odisha)లో పిడుగులు(Thunderstorms) బీభత్సం సృష్టించాయి. రెండు గంటల వ్యవధిలో ఆయా ప్రాంతాల్లో 61 వేల పిడుగులు పడినట్లు ఆ రాష్ట్ర స్పెషల్ రిలీఫ్ కమిషనర్ సత్యబ్రతా సాహు వెల్లడించారు. ఈ పిడుగుల ధాటికి 12 మంది దుర్మరణం చెందారని తెలిపారు. రాష్ట్రంలో….

త్వరలో భారత్ మార్కెట్లో నోకియా న్యూ 5జీ స్మార్ట్‌ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హెచ్ఎంటీ గ్లోబల్ తన అనుబంధ నోకియా సంస్థ నుంచి భారత్ మార్కెట్లో న్యూ 5జీ స్మార్ట్ ఫోన్ త్వరలో ఆవిష్కరించనున్నది. Nokia New 5G Smart Phone | ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ….