శ్రీ కాటి కోటేశ్వర స్వామి ఆలయంలో ‘నిత్య అన్నదానం’ ప్రారంభం: భక్తుల కష్టాలు తీర్చిన దాడితోట గ్రామస్థుల సంకల్పం
తాడిమర్రి ఫిబ్రవరి10:-(YES9TV)శ్రీ కాటి కోటేశ్వర స్వామి ఆలయంలో నిత్య అన్నదానానికి శ్రీకారం తాడిమర్రి మండలంలోని చిల్లవారిపల్లె గ్రామ సమీపంలో ఉన్న ప్రసిద్ధ పురాతన శ్రీ కాటి కోటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు నిత్య అన్నదాన సదుపాయం లేక గత కొన్ని సంవత్సరాలుగా….










