మహబూబ్నగర్ జిల్లాలో కలకలం: పల్లె ప్రకృతి వనంపై పంజా.. 200కు పైగా చెట్ల తొలగింపు!
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని జీనుగురాల గ్రామంలో శనివారం ఒక దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ‘పల్లె ప్రకృతి వనం’లో సుమారు 200కు పైగా ఏపుగా పెరిగిన చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు తొలగించారు…..










