తాడిమర్రి మండలంలో ఎరువుల తనిఖీలు: యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ స్పష్టీకరణ
తాడిమర్రిyes9 tv మండలంలో యూరియా కొరత లేదు – వ్యవసాయ శాఖ పత్రికా ప్రకటన: తాడిమర్రి మండలంలోని వివిధ ఎరువుల దుకాణాలను వ్యవసాయ శాఖ అధికారులు ఈరోజు తనిఖీ చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం సరఫరా చేసిన యూరియా, అమోనియా, సూపర్….










