ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లిన అవినాష్ రెడ్డి
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy) హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైయస్ అవినాష్ రెడ్డి( YS Avinash Reddy) ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నిన్నటి భాస్కర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో అవినాష్….










