రాజకీయాలకు పవన్ కల్యాణ్ చిన్న బ్రేక్..
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ వ్యవహారాలకు బ్రేక్ ఇవ్వనున్నారు. తాత్కాలిక విరామాన్ని ప్రకటించనున్నారు. మొన్నటివరకు వారాహి విజయ యాత్రతో తీరిక లేకుండా గడిపిన ఆయన కొద్దిరోజుల పాటు పొలిటికల్ టూర్లు, రాజకీయ కార్యకలాపాలకు పుల్ స్టాప్ పెట్టనున్నారు. దీనికి….









