పుంగనూరులో విషాదం: బైకు పొగ పీల్చి తాత, ముగ్గురు మనవలు మృతి
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని త్యాగరాజవీధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంట్లో ఉంచిన మోటార్ సైకిల్ నుండి వెలువడిన విషపూరిత పొగను పీల్చడం వల్ల ఊపిరాడక తాతతో పాటు ఆయన ముగ్గురు మనవలు….










