రామ్ చరణ్ ఫ్యాన్స్ సేవాభావం.. మజ్జిగ పంపిణీతో దాహార్తి తీరుస్తూ..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తెరపై కనిపిస్తే అభిమానుల కేరింతలతో ధియేటర్ దద్దరిల్లిపోతుంది. కటౌట్లకు దండలు, హారతులతో హంగామా కూడా షూరు అవుతుంది. అయితే.. రామ్చరణ్ (Ram Charan) ఫ్యాన్స్ ఈ హంగామాతోపాటు తమ హీరో పేరుతో సేవా….










