చంద్రబాబుకు గుడివాడ అమర్ నాథ్ సవాల్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. విస్సన్నపేట గ్రామంలో 609 ఎకరాల భూమిని కాజేసినట్టుగా చంద్రబాబు చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని తెలిపారు. 609 ఎకరాల్లో ఒక….










